అమెరికా బయోమెడికల్, ప్రజారోగ్య పరిశోధనకు సంబంధించిన ఇన్సిస్ట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)తో చైనాలోని వుహాన్ ల్యాబ్‌కు దశాబ్దానికిపైగా సన్నిహిత సంబంధాలున్నాయని ఆండ్రూ హఫ్ తెలిపారు.
డెహ్రాడూన్: కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిని కొందరు ధ్వంసం చేశారు. అయోధ్య తీర్పుపై ఆయన రాసిన పుస్తకంలో హిందుత్వాన్ని ఉగ్రవాదంతో పోల్చారు. దీనిపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖ�