EC Survey | బీహార్ రాష్ట్రం (Bihar state) లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (Election Commission) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఆ రాష్ట్ర ఓటర్ల జాబితాను సవరిస్తోంది.
Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ (Israel-Iran) మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) కొనసాగుతోంది.