Madaram villagers | మండల పరిధిలోని మాదారం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ముఖ్యంగా గ్రామంలో ప్రధానమైన డ్రైనేజీ సమస్యతో సతమతమవు తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Electricity Problem | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉన్న విద్యుత్ సమస్య కాంగ్రెస్ పాలనలో మళ్లీ చూస్తున్నామని వికారాబాద్ జిల్లా గంగ్యాడ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.