Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan)ను నేచురల్ రిసోర్స్ (Natural Resource)గా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra).
దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు చైనాకు లభ్యమైంది. ఆ దేశంలోని ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు నిర్ధారించారు. దీంతో తూర్పు చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ లైజాలో ఉన�