రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతి అడ్డాగా మారాయని, అక్రమ వసూళ్లు తారస్థాయికి చేరాయని ‘తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్' తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
పేదల కష్టార్జితాన్ని దోచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనాతీరు ఉన్నదని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.