Youtuber Nandana : తెలుగులో ప్రముఖ యూట్యూబర్ అన్నె రమా నందన(Anne Rama Nandana)ను పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ వీసాతో పాటు ఉద్యోగాల ఇప్పిస్తామని మోసాలకు పాల్పడిన ఆమెను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
Nandus World | ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ‘నందూస్ వరల్డ్’ ద్వారా నెటిజన్లకు సుపరిచితురాలైన రమా నందన, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి చుట్టూ వివాదాలు మరింతగా ముదురుతున్నాయి.