Nagarmal Bajoria | భారతదేశ ఎన్నికల చరిత్ర (India's Election History) లో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న యోధుడు, ‘ధర్తి పకడ్ (Dharti Pakad)’ గా పేరుగాంచిన 96 ఏళ్ల నాగర్మల్ బాజోరియా (Nagarmal Bajoria) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు�