అభినవ్ గోమఠం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకుడు. శాలినీ కొండెపూడి, దివ్యశ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్ ముఖ్య పాత్రల్ని పోషించారు.
అభినవ్ గోమఠం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి ప్రధాన పాత్రధారులు.