Lenin | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని అఖిల్ లైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లెనిన్’. జులై 10న గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ అఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్'. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో బలమైన సామాజికాంశాలను చర్చిస్తూ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. మురళీకృష్ణ అబ్బూరు దర్శకుడు. జూన్ 26న ప్రేక్షకుల ముంద�