ముల్తానీ మట్టి.. కొన్ని శతాబ్దాలుగా ముఖారవింద సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తున్నది. ఆధునిక చర్మ సంరక్షణ ఉత్పత్తులు రావడానికి చాలాకాలం ముందే.. భారతీయ మహిళల బ్యూటీ ప్రొడక్ట్‌గా మారింది.
చర్మం కాంతివంతంగా మారి అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా ముఖ సౌందర్యం పెరగాలని స్త్రీలే కాదు, పురుషులు కూడా బ్యూటీ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లడం, ఖరీదైన