Vemula Prashanth Reddy | రైతులకు యూరియా బస్తాను ఇవ్వలేని అసమర్ధ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే , మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రధాని హోదాలో తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న రిషి సునాక్‌కు రాబోయే ఎన్నికలు సవాల్‌గా మారాయి. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల తేదీ (జూలై 4) ప్రకటించిన కొద్ది గంటల్లోనే రిషి సునాక్ పట్ల అధికార కన్జర్వేటివ�