Engineer Rashid | ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచిన ఇంజినీర్ రషీద్ (Engineer Rashid) అలియాస్ షేక్ అబ్దుల్ రషీద్ (Sheikh Abdul Rashid).. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. జమ్ముకశ్�
జైలులో ఉండి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన రషీద్ ఇంజినీర్‌కు (Rashid Engineer) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ నెల ఐదున ఆయన పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు ఎన్ఐఏ అను�