Elon Musk | ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ సీఈవో (Twitter CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) రికార్డు సృష్టించారు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ (microblogging site) ట్విట్టర్ (Twitter)లో అత్యధికమంది ఫాలోవర్లు (Followers) కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు