వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్ ఉపయోగించడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 3వ తేదీ నుంచి 9 వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లో వీడియోలు చూడడం, ఇయర్ ఫోన్స్ వినియోగించడం వంటి పనులు ప్రమాదకరమైనవని, అలా చేసే వారి పై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హైదరాబాద్ సిటీపోలీస్ కమిష