ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్వో) సభ్యులకు భారీ ఉపశమనం లభించనున్నది. నిర్వహణలో లేని ఈపీఎఫ్వో ఖాతాల్లో ఉన్న చిన్న మొత్తాలను వాపసు చేసే పైలట్ ప్రాజెక్టుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఆమోదం తెలిపింది.
Young Professional | కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ యంగ్ ప్రొఫెషన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈ నెల 22 వరకు అందుబాటులో ఉంటాయి