ఊబకాయం, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వంటి మెటబాలిక్ సమస్యలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి జీవనశైలి కారణాలే దీనిక�
శరీరం ఆహారాన్ని శక్తిగా ఎంత సమర్థవంతంగా మార్చుకుంటుందో తెలియజేసే సూచికే మెటబాలిక్ ఆరోగ్యం. దీన్ని మొత్తం ఆరోగ్య స్థితిని ప్రతిబింబించే కీలక అంశంగా పరిగణిస్తారు. వైద్య నిపుణులు, ఫిట్నెస్ నిపుణులు, ఆర�