Varun Tej | మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.