ఫ్రెంచ్కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో..మధ్యస్థాయి ఎస్యూవీ డస్టర్ మాడల్‌ను తిరిగి దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. రూ.10.49 లక్షల ప్రారంభ ధరతో ఈ మాడళ్లు లభించనున్నాయని పేర్కొంది.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రాయిన్..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను పరిచయం చేసింది. ఎస్యూవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బాసల్ట్ పేరుతో నయా కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ