Hyderabad | మున్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది ఆ కొత్త మురిపెం. మోజు తీరాక మూడు ముళ్లు వేయనంటూ మొండికేశాడు ఆ ప్రియుడు. ప్రియుడి చేతిలో మోసపోయిన మేకప్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కరోనా మహమ్మారి కల్లోలంతో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. కొందరు తమ పనులను పక్కన పెట్టి ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపడుతున్నాయి. అయితే నాని లాంట