Sunetra Pawar : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) దుర్మరణంతో నెలకొన్న రాజకీయ శూన్యతకు తెరపడింది. తదుపరి ఉపముఖ్యమంత్రి ఆయన భార్య సునేత్ర పవార్ (Sunetra Pawar) నియామకం ఖరారైంది.
Baba Siddique murder | బాబా సిద్ధిఖీ (Baba Siddique) హత్య తమ పార్టీకి తీరని లోటు అని ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Maharastra deputy CM) అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు.