రాజస్థాన్ బికనీర్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో బుధవారం శిక్షణలో భాగంగా యుద్ధ ట్యాంకులో మందుగుండు లోడ్ చేస్తున్న సందర్భంగా పేలుడు సంభవించి ఇద్దరు సైనికులు మరణించారు. మరో సైనికుడు గాయపడ్డా�
Soldiers Killed | రాజస్థాన్ బికనీర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మందగుండు పేలడంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నార్త్ క్యాంప్ ఆర్టిలరీ ప్రాక్టీస్ సమయం�