Maha Kumbh | గంగమ్మ తల్లి (Maa Ganga) ఆశీస్సుల కంటే తనకు ఏదీ గొప్ప కాదని అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ (Adani Group Chairman) గౌతమ్ అదానీ (Gautam Adani) అన్నారు. కుటుంబంతో కలిసి మంగళవారం మహా కుంభమేళా (Maha Kumbh) కు వెళ్లిన ఆయన.. అక్కడ ప్రార్థన�