‘ఒక మంచి వినోదం కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మా సినిమా సక్సెస్‌తో అర్థమైంది. ఆయ్, లిటిల్ హార్ట్స్ తర్వాత అలాంటి హోల్సమ్ ఎంటర్టైనర్ అని అందరూ అంటున్నారు. తెలుగునేలపై అన్ని వైపుల నుంచీ
‘పురుష సంతానోత్పత్తి అనే సమస్య చుట్టూ ఈ కథ నడుస్తుంది. 140కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎక్కడపడితే అక్కడ ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. దానికి అనేక కారణాలు. అసలు కోవిడ్‌కు ముందు ఈ తరహా సమస్యల గురించి మాట్లాడటమ�