టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త ఏఐ స్టార్టప్ కంపెనీ మ్యాక్రోహార్డ్ను ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్‌కు పోటీగా ప్రారంభించిన ఈ కంపెనీకి మ్యాక్రోహార్డ్ అని పేరు పెట్టారు.
Elon Musk: మైక్రోసాఫ్ట్ సంస్థపై బిలియనీర్ ఎలన్ మస్క్ ఓ సెటైర్ వేశారు. మైక్రోసాఫ్ట్ కాదు.. మాక్రోహార్డ్ అని ఆయన కామెంట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసులు నిలిచిపోవడంతో.. అనేక విమాన సంస్థ�