రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంలో కృత్రిమ మేధ అద్భుతంగా పనిచేస్తున్నది. రేడియాలజిస్టులపై పనిభారాన్ని తగ్గించడంతోపాటు ఫలితాలను మెరుగుపరచడంలోనూ సాయపడుతున్నది.
ఊబకాయం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని, 40 శాతం క్యాన్సర్ కేసుల్లో కారణాలు ఊబకాయంతో ముడిపడి ఉన్నవేనని స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. వీరు 40 ఏండ్ల పాటు 41 లక్ష�