95శాతం మందికి లవ్ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిలకు. ఈ ‘లవ్ గురు’ సినిమా చూస్తే అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చేయాలో అబ్బాయిలకు తెలుస్తుంది. నేను లవ్ గురులా సలహాలిస్తా.
నూతన సంవత్సరం ప్రారంభ సమయంలో పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి అన్వరుల్ హక్ కాకర్ (52) లవ్ గురువుగా మారారు. పలువురు అడిగిన సరదా ప్రశ్నలకు హుషారుగా సమాధానాలు చెప్పారు. 52 ఏండ్ల వయసులో ఉన్న పురుషుడు నచ్చ�