మేర్లపాక గాంధీ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ (LikeShareSubscribe Trailer). నవంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేశ�
తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కథలు ఎంపిక చేసుకుంటూ.. సినిమాలు చేస్తున్నాడు యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Shobhan) . ప్రేక్షకులు ఆహ్లాదభరితంగా ఫీలయ్యే తాజా కథలతో వినోదాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున�