Chinese family : మనిషి ఎంతగా అభివృద్ధి చెంది, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా.. కొన్ని విశ్వాసాల్ని మాత్రం వదులుకోలేకపోతున్నాడు. అవి మంచివైనా.. చెడ్డవైనా.. కొన్నింటిని పాటిస్తూనే ఉంటారు.
బీజింగ్: చైనాలో భీకర స్థాయిలో మంచు కురుస్తోంది. ఈశాన్య పట్టణమైన షెన్యాంగ్లో రికార్డు స్థాయిలో స్నోఫాల్ పడింది. అసలే విద్యుత్తు సరఫరాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనాకు ఇప్పుడు మరింత కష్టక�