116 ఏళ్ల తర్వాత అత్యధిక స్థాయిలో హిమపాతం..

బీజింగ్: చైనాలో భీకర స్థాయిలో మంచు కురుస్తోంది. ఈశాన్య పట్టణమైన షెన్యాంగ్లో రికార్డు స్థాయిలో స్నోఫాల్ పడింది. అసలే విద్యుత్తు సరఫరాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనాకు ఇప్పుడు మరింత కష్టకాలం వచ్చింది. లియోనింగ్ ప్రావిన్సులో ఉన్న షెన్యాంగ్లో సగటు స్నోఫాల్ 51 సెమీటర్లకు చేరుకున్నది. 1905 తర్వాత ఆ నగరంలో కురిసిన అత్యధిక హిమపాతం ఇదే అంటూ చైనా వార్తా సంస్థ తెలిపింది. మంగోలియాతో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో ఒకరు మృతిచెందారు. భీకర మంచు తుఫాన్ వల్ల 5600 మంది ఇబ్బంది పడ్డారు. అకస్మాత్తుగా మంచు తుఫాన్ కురుస్తోందని అధికారులు చెప్పారు. మంగోలియా ప్రాంతంలో మంచు తుఫాన్‌పై 27 సార్లు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌కు చేరుకున్నాయి. భారీ మంచు వల్ల లియానింగ్ పట్టణంలో ట్రాఫిక్ స్తంభించింది. అన్ని టోల్స్‌ను మూసివేశారు. రైళ్లు, బస్సులను రద్దు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

