శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి(48)ని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని సర్వే నం. 170/3, 170/4, 170/4/ఏకు స
అమ్మినవారు అంతా సక్రమమే అని నమ్మించారు.. అప్రమత్తం చేయాల్సిన అధికారులు అవేవీ చూడకుండానే అనుమతులిచ్చారు. తీరా లక్షలు, కోట్లు పోసి విల్లాలు కొన్న యజమానులు ఇప్పుడు రోడ్డున పడి నెత్తీనోరు బాదుకుంటున్నారు. హ