Viral video | అది మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) నగరం..! ఓ లోకల్ రైలు (Local trail) ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (Chhatrapati Shivaji terminus) నుంచి కళ్యాణ్ (Kalyan) కు బయలుదేరింది. రైలు ఘట్కోపర్ (Ghatkoper) స్టేషన్లో ఆగగానే షాకింగ్ ఘటన చోట�