సినీ దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు(56) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. స్వగ్రామం పాలకొల్లు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఫిట్స్ రావడంతో ఆయన మృతిచెందారు. కోడి రామకృష్ణ శిష్యుడిగా సినీరంగ ప్రవేశం చేసిన కె.ఎస�
ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. నవంబర్ 27 ఉదయం ఆయన ఊరు నుంచి హైదరాబాద్కి తిరిగి వస్తుండగా హఠాత్తుగా ఆయనకు ఫిట్స్ �