కర్ణాటక ప్రభుత్వంలో గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖ కేటాయింపునకు సంబంధించి నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో సీనియర్ మంత్రి కృష్ణ బైరే గౌడ బాధ్యతలు స్వీకరించడాన్ని వాయిదా వేశారు.
Krishna Byre Gowda | కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ (Dk Shivakumar) కు సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు ఇంకా తగ్గలేదు. శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మరో మంత్రి అలకబూనారు. అంతేకాదు అధ�