ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ కోస్గి. రాష్ట్రంలోనే తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ. పైగా సీఎం నియోజకవర్గంలోని కాలేజీ ఇది. ఈ కాలేజీని నడుపలేమని, తమ వల్ల కాదని సర్కార్ చేతులెత్తేసింది.
సీఎం సొంత నియోజకవర్గం లో ప్రారంభించిన కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీకి అనుమతులొచ్చేనా..? వచ్చే విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ ఈ కాలేజీకి అనుమతులిస్తుందా..? అంటే అనుమానంగానే కనిపిస్తున్నది.