హ్రిదు హరూన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కోనసీమ థగ్స్'. సింహా, ఆర్కే సురేష్, మునిష్ కాంత్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు బృందా గోపాల్ తెరకెక్కించారు.
హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘కోనసీమ థగ్స్'. మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో రియా షిబు, హెచ్ఆర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వీడియో సాంగ్‌ను ఇటీవ�