సృష్టిలో అమ్మను మించిన యోధులు లేరంటారు. ఆ అమ్మే ప్రకృతికి తల్లిగా మారితే? ఎడారిలో సైతం ఆకుపచ్చని ఆశలు చిగురిస్తాయి. కాంక్రీట్ జంగిల్ కూడా హరిత వనంగా మారిపోతుంది. ఈ మాటలు అక్షరాలా నిజమే అనిపిస్తుంది కేర�
‘అ.. అమ్మ! తర్వాత ఆ.. ఆవు!’ అనే చాలామందికి తెలుసు. కొందరు మాత్రమే.. అమ్మ తర్వాత అమ్మలాంటి ‘అడవి’ అని అక్షరాలు దిద్దుతారు. ఆ పదాన్ని అక్కడితో మర్చిపోరు. ఎక్కడికి వెళ్లినా తలుచుకుంటారు. తమ చుట్టూ పచ్చగా ఉండాలని భ