Guest Faculty Jobs | మాగనూర్ కేజీబీవీలో ఖాళీగా ఉన్న CRT (హిందీ) గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు నారాయణపేట జిల్లా స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆగస్టు 28లోగా దరఖాస్తు చేసుకోవాలి.
తాండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ విషయంలో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు సూచించారు