Youth OTT | తమిళంలో ఘనవిజయం సాధించి, తెలుగులోనూ మంచి ఆదరణ పొందిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'యూత్' (Youth) ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
YOUTH Movie | అసురన్, విడుదల-2 వంటి చిత్రాలతో తన నటనతో మెప్పించిన తమిళ యువ నటుడు కెన్ కరుణాస్ కథానాయకుడిగా పరిచయమవుతూ, స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘యూత్’.