రాష్ట్రంలో కార్మికవర్గం అంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నదని బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, నేతలు రూప్సింగ్, వేముల మారయ్య చెప్పారు. కార్మికవర్గ పక్షపాతి కనుకే సీఎం కేసీఆర్ ‘ఇంటింటికీ ధీమా-కేస
కేసీఆర్ సార్ అనుకున్నడంటే ఎన్ని కష్టాలొచ్చినా అమలు చేసి తీరుతడు. ఇప్పటి వరకు ఎన్ని పథకాలు చూసినం. కొన్ని చెప్పని పథకాలు కూడా చేసి చూపించిండు. చెప్పినవి కూడా చేసిండు. ఇపుడు కేసీఆర్ బీమా పథకం అమలు చేయడం �