Shobha Karandlaje | కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే (Shobha Karandlaje) స్థానిక మత్స్యకారుల నుంచి నిరసన సెగ ఎదుర్కొన్నారు. తమ కోసం ఆమె ఏం చేశారంటూ వారు నిలదీశారు.
Stabbed To Death | మహిళ, ఆమె ముగ్గురు పిల్లలను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. (Stabbed To Death) ఆగంతకుడి కత్తి దాడిలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ దారుణం జరిగింది.