గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘కాళాంకి భైరవుడు’. హరిహరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.ఎన్.రావు, డా॥ రాచమల్ల శ్రీనివాస రావు తెరకెక్కిస్తున్నారు.
Kalanki Bhairavudu | శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట, నివాసి చిత్రాల తర్వాత గాయత్రి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం 'కాళాంకి భైరవుడు'. హారర్, థ్రిల్లర్ జోనర్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ, పూజా కి�