కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ) భవిష్యత్ బంగారుమయంగా మారుతుందనడంతో ఎలాంటి అనుమానం లేదని ఐఎంఏ ఎథికల్ కమిటీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ శేషుమాధవ్, కాకతీయ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్ఫర్మేటివ్
నేటి నుంచి కేఎంసీలో కాకతీయ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్నోవేషన్స్-24(క్రితి-24)ను నిర్వహించనున్నారు. గురువారం కేఎంసీ ఎన్ఆర్ఐ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకతీయ మెడ