Omar Abdulllah | జమ్ముకశ్మీర్ సీఎం (Jammu and Kashmir CM) ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) సోమవారం ఉదయం అమాంతం గోడ దూకారు. మహారాజా హరిసింగ్ (Maharaja Hari Singh) కు చెందిన డోగ్రా బలగాలు (Dogra forces) 1931లో కాల్చిచంపిన వీరుల స్మారకంగా ఉన్న శ్మశానం గోడ దూకి ఆయన లో�