రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చటానికి ప్రభుత్వం కృషి 50వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి సంస్థలు ఏర్పాటు విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జోనల్ విధానంలోని అస్తవ్యస్థతను తొలగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జోనల్ విధానాన్ని ప్రకటించడం హర్షణీయం. ఈ విధానం వల్ల తెలంగాణేతరులు మన రాష్ట్రంలోని ఉద్యోగాలలో చేరకుండ