ఐరన్ లోపం ఉంటే తక్కువగా శ్వాస తీసుకోవడం, నీరసం, ఎంతకీ తగ్గని తలనొప్పి లక్షణాలు ఉంటాయి. ఆ లోపాన్ని సరిచేసుకునేందుకు ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తిన్నా కొంతమంది ఆ సమస్యల నుంచి బయటపడలేరు. తినే ఆహారంలో ఐరన్ అధ�
మనం తినే ఆహారంలో ఐరన్ ఎంత ఉందనేదాని కన్నా, ఆ ఐరన్‌ను మన శరీరం ఏ మేరకు లోపలికి గ్రహిస్తున్నది అనేదే ముఖ్యం. ఎంత మంచి ఆహారం తీసుకున్నా శోషణ సరిగా లేకపోతే ప్రయోజనం శూన్యం.