Ishan Kishan : తన విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించే ఇషాన్ లవ్‌లో పడ్డాడట. అది కూడా మోడల్, మిస్ దివా అదితీ హుందియా (Aditi Hundia)తో ఈ యంగ్ ఓపెనర్ రొమాన్స్ చేస్తున్నాడనే వార్తలు వైరలవుతున్నాయి.
చెన్నై: బౌలర్ చేతి నుంచి బంతి విడుదల కాకముందే నాన్స్ట్రయికింగ్లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటితే దాన్ని రనౌట్‌గా పరిగణించనున్నట్లు ప్రకటించిన ఎమ్‌సీసీ నిర్ణయాన్ని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ �