ఓటీటీల్లో అశ్లీల కంటెంట్ కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తున్న 25 యాప్‌లు, వెబ్సైట్లపై నిషేధం విధించింది. ఈ జాబితాలో ఉల్లు, ఏఎల్టీటీ, దేశీఫ్లిక్స్ వంటివి ఉన్నాయి.
OTT platforms | ఓటీటీల్లో అశ్లీల కంటెంట్ కట్టడికి (obscene content) కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై (OTT platforms) కొరడా ఝుళిపించింది.