ప్రతిష్ఠాత్మక క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ 100లో ఒక్క భారత యూనివర్సిటీకి కూడా చోటు దక్కలేదు. టాప్-200లో కేవలం మూడు యూనివర్సిటీలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి.
ఈ ఏడాది వెలువడిన క్యూఎస్-ర్యాంకింగ్స్లో 9 భారతీయ విద్యా సంస్థలు తమ సత్తా చాటాయి. బిజినెస్, మేనేజ్మెంట్ విద్యలో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు వరల్డ్ టాప్-50లో చోటు దక్కించుకున్నాయి. ఐఐఎం అహ్మదాబాద�