ప్రకృతి ప్రేమికులను, వన్యప్రాణి పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేసే అరుదైన ఇండియన్ మూన్ మోత్ నల్లమల అభయారణ్యంలో దర్శనమిచ్చింది. అ మ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీప్రాంతంలో ఈ అరుదైన వర్ణప్రా�
అరుదైన ఇండియన్ మూన్ మోత్ నల్లమలలో దర్శనమిచ్చింది. నాగర్కర్నూల్ జిల్లా ఏటీఆర్ పరిధిలోని అభయారణ్యంలో మంగళవారం సాయంత్రం ఈ అరుదైన ప్రాణిని గుర్తించినట్టు హైటికాస్ సంస్థ ప్రతినిధులు గజ్జల బాపురెడ్