ధరల సూచీ మరింత భగ్గుమన్నది. ఆహార పదార్థాల ధరలు భగ్గుమనడంతో జూలై నెలకుగాను రిటైల్ ధరల సూచీ 4.45 శాతానికి ఎగబాకింది. ప్రధానంగా ఉల్లి, అల్లంతోపాటు ఇతర ఆహార పదార్థాల ధరలు రిజర్వు బ్యాంక్ అంచనావేసిన దానికంటే అ
ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాచింది. ఇన్నాళ్లూ తగ్గుతూపోయిన రిటైల్ ధరల సూచీ గత నెలలో మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్లో 5.55 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఆగస�